Party Aims and Objectives

లక్ష్యాలు

  • రాజ్యాంగ విలువలు అయిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం పరిరక్షించడం మరియు భారత రాజ్యాంగ పీఠికలో నిర్దేశించిన సూత్రాల ప్రకారం పరిపాలించడం

  • కులం, మతం, లింగం మరియు జన్మస్థలంతో సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలను అందించే రాజకీయ, మరియు సామాజిక-ఆర్థిక సమానత్వ వాతావరణాన్ని సృష్టించడం.

  • పుట్టుకను బట్టి పరిగణించే అన్ని రకాల వివక్షలను తొలగించడం, మూలాలతోను మరియు హోదాతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి గౌరవం మరియు అవకాశాలకు హామీ ఇవ్వడం; సామాజిక సమానత్వం మరియు న్యాయాన్ని ప్రోత్సహించడం మరియు అన్ని వెనుకబడిన వర్గాలను పూర్తిగా ఏకీకృతం చేయడం.